Current Affairs Telugu Daily

లైంగిక నేరాలకు పాల్పడబోయేవారిని కనిపట్టే ‘క్యాట్‌’
సోషల్‌ మీడియాలో ఆన్‌లైన్‌ చాటింగ్‌ ద్వారా లైంగిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నవారిని గుర్తించే సరికొత్త యంత్ర పరికరాన్ని  అమెరికాలోని పర్ద్యూ పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. బాలలను మభ్యపెట్టి ముఖాముఖి సమావేశానికి ఉద్యుక్తులయ్యేవారిని కనిపెట్టడంలో ఉపకరిస్తుంది. ఈ యంత్ర పరికరాన్ని సంభాషణ విశ్లేషణ ఉపకరణం(క్యాట్‌)గా వ్యవహరిస్తారు. 
views: 797

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams