Current Affairs Telugu Daily

ఐఐటీయన్ల రాజకీయ పార్టీ బహుజన్‌ ఆజాద్‌ పార్టీ 
దేశంలోని 50 మంది ఐఐటీ పూర్వ విద్యార్థులు ‘బహుజన్‌ ఆజాద్‌ పార్టీ’  పేరిట నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన తరగతుల హక్కుల సాధనకు పోరాడడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయదు. 2020లో జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది. బహుజన్‌ ఆజాద్‌ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. 
views: 935

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams