Current Affairs Telugu Daily

DNAలో నిక్షిప్తమైన కేన్సర్‌ కణం గుర్తింపు
కేన్సర్‌ కారక వైరస్‌ మన DNAలో ఏ విధంగా గట్టిగా అంటుకొని ఉంటుందో అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాస్పోసిస్‌ సార్కోమా-అసోసియేటెడ్‌ హెర్ప్‌వైరస్‌(కేఎస్‌హెచ్‌వీ) అనే అతిచిన్న వైర్‌స్ ను ప్రత్యేక మైక్రోస్కోప్‌ సాయంతో గుర్తించారు. ఇవి చాలా చిన్న పరిమాణంలో ఉండడంతో ఇన్నాళ్లూ శాస్త్రవేత్తల కంటపడలేదు. ఇప్పుడు వీటిని గుర్తించడంతో ప్రాణాంతక కేన్సర్‌ వైర్‌స చికిత్స సులభం కానుంది.
  • ‘మనిషి వెంట్రుకల మందం కన్నా 8 వేల రెట్లు చిన్నదైన కేన్సర్‌ వైర్‌సను గుర్తించాం. ఇది మానవ కణజాంలో భాగమై ఉంది.’ అని యూవీఏ పరిశోధకుడు డీన్‌ కెడెస్‌ తెలిపారు.
DNA-Deoxyribo Nucleic Acid

views: 873

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams