Current Affairs Telugu Daily

ఆర్థిక నేరస్థుల ఆస్తుల జప్తునకు ఆర్డినెన్స్‌
దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వారి ఆస్తులను జప్తు చేసేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 ఏప్రిల్‌ 22న ఆమోద ముద్ర వేశారు. బ్యాంకుల నుంచి రూ.100 కోట్లకు మించి రుణాలు తీసుకొని ఎగ్గొట్టేవారికి, ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేవారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి.
views: 844

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams