Current Affairs Telugu Daily

‘పీఎం మాతృత్వ వందన యోజన పథకం’ పేరు ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లీ బిడ్డ చల్లగా’ మార్పు
కేంద్ర ప్రభుత్వ పథకం ‘పీఎం మాతృత్వ వందన యోజన పథకం’ పేరును ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లీబిడ్డ చ్లగా’ అని మార్చారు. ఈ పథకానికి 60 శాతం నిధులు కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్రం భరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో మాతృత్వ వందన యోజన అనే పేరు ఎవరికీ అర్థం కావడంలేదని, అందుకే అందరికీ అర్థమయ్యే రీతిలో ‘తల్లీబిడ్డ చల్లగా’ అని మార్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
  • ఈ పథకం ద్వారా గర్భవతులకు పోష్ఠికాహారం కోసం రూ.6,000 మొత్తాన్ని అందిస్తారు.
  • ఈ పథకం అమలులో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉంది. 

views: 1062

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams