Current Affairs Telugu Daily

దేశంలోనే తొలిసారిగా లోక్‌ అదాలత్‌ బెంచ్‌లో హిజ్రాలకు చోటు 
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో 2018 ఏప్రిల్‌ 22న నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారం కోసం న్యాయమూర్తులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలతో ఏర్పాటు చేసిన బెంచ్‌ల్లో ఇద్దరు హిజ్రాలు బి.దుర్గా, ప్రియాంకకు స్థానం కల్పించారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి సమాన అవకాశాల కల్పనలో భాగంగా లోక్‌ అదాలత్‌ బెంచ్‌లో దేశంలోనే తొలిసారిగా ప్రకాశం జిల్లాలో హిజ్రా సామాజిక కార్యకర్తలకు చోటు కల్పించారు.
views: 973

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams