Current Affairs Telugu Daily

10 ఆదర్శ పాఠశాలల్లో కొత్తగా ఇంటర్మీడియట్‌ బోధన
రాష్ట్రంలోని 10 ఆదర్శ పాఠశాలల్లో నూతనంగా ఇంటర్మీడియట్‌ కోర్సుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 163 ఆదర్శ పాఠశాలలుండగా ఇప్పటివరకు 153 పాఠశాలల్లో మాత్రమే ఇంటర్మీడియట్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.
  • 2018-2019 సంవత్సరానికి కొత్తగా కర్నూులు జిల్లాలోని బేతంచర్ల, పగిడ్యాల, కోసిగి, కడప జిల్లాలోని సాంబేపల్లి, చిత్తూరు జిల్లాలోని రామకుప్పం, రెడ్డివారిపల్లె, నెల్లూరు జిల్లాలోని నందవరం, ఏఎస్‌పేట, తడ, గుంటూరు జిల్లాలోని ఈపూరు ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం కోర్సుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది

views: 834

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams