Current Affairs Telugu Daily

నంద్యాలలో చంద్రబాబు గుడికి భూమి పూజ 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా కర్నూులు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని చెరువు కట్ట సమీపంలో సమతా హిజ్రాల సంఘం ఆధ్వర్యంలో 2018 ఏప్రిల్‌ 20న బాబు గుడి నిర్మాణానికి భూమిపూజ చేశారు. 
views: 827

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams