Current Affairs Telugu Daily

కరీంనగర్‌ కలెక్టర్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు
కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచినందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
  • కేంద్ర ప్రభుత్వ పథకమైన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్‌ యోజన ద్వారా నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంచడంతోపాటు ఉపాధి కల్పించాలని లక్ష్యం నిర్దేశించగా 189 శాతం ప్రగతి సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు.
  • దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ఇది అమలవుతుండగా జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించగా కరీంనగర్‌ ప్రథమస్థానంలో నిలిచింది. 

views: 998



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams