Current Affairs Telugu Daily

స్వచ్చ  సర్వేక్షణ్ అవార్డు ల్లో అగ్రస్థాన౦ లో వున్న  నగరం?
స్వచ్చ  సర్వేక్షణ్ అవార్డు ల్లో అగ్రస్థాన౦ లో వున్న  నగరం ?
   ఇండోర్
 
 పట్టణాల్లో పాటిస్తున్న  పరిశుభ్రత  ఆధారంగా  ఈ అవార్డు లు   ప్ర్రధానం  చేస్తారు
కేంద్ర మంత్రి వెంకయ్యా  నాయుడు గారు ప్రదానం  చేసారు
ఇందులో  మన ఆంధ్రప్రదేశ్ లోని విశాక పట్నం  కి 3 వ స్థానం  లభించింది
హైదరాబాద్ కి 22, వరంగల్ కి 28 , సూర్యాపేట కి 34వ స్థానాలు లబించాయి
 ఈ ర్యాకి౦గ్ లో  చివరి వరస లో వున్నా నగరం  గొండ (యు.పి)
 ఇందులో ఎక్కువ అవార్డు లు గుజరాత్12 కి లబించాయి
తర్వాత మధ్యప్రదేశ్11 కి ఎక్కువ అవార్డు లు లబించాయి
ఇందులో  తెలంగాణా కు 4, ఎ.పి కి 8 అవార్డు లు లబించాయి
ఎ .పి నుంచి  తిరుపతి(9), విజయవాడ(19),తాడిపత్రి(31),విశాకపట్నం(3), నరసరావు పేట(4౦),తెనాలి (44),కాకినాడ (43), రాజమండ్రి(46)
దిన్ని పైన సర్వే ను  నాణ్యాత మండలి నిర్వహించింది మొత్తం 434  నగరాల  జాబితాను ప్రకటించడం జరిగింది

views: 1020

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams