Current Affairs Telugu Daily

సెంచురీ పరుపుల ప్రచారకర్తగా సానియా మీర్జా 
తమ ఉత్పత్తులకు ప్రచారం చేసేందుకు సెంచురీ మ్యాట్రెసెస్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను ప్రచారకర్తగా సంస్థ నియమించుకుంది. ‘పవర్‌ ఆఫ్‌ బెటర్‌ స్లీప్‌’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రకటననలు విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. 
views: 866

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams