Current Affairs Telugu Daily

జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ హైదరాబాద్‌ సభ్యులుగా రాతకొండ మురళి 
జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(NCLT) హైదరాబాద్‌ సభ్యులుగా రాతకొండ మురళి నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ NCLT సభ్యులుగా పనిచేస్తున్న విత్తనాల రాజేశ్వరరావును బెంగళూరుకు బదిలీ చేసిన కార్పోరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ బెంగళూరు NCLT సభ్యులుగా పనిచేస్తున్న మురళిని హైదరాబాద్‌కు బదిలీ చేసింది. 
NCLT-National Company Law Tribunal

views: 833



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams