Current Affairs Telugu Daily

GHMCకి ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్‌ అవార్డు
అత్యుత్తమ సమన్వయంతో మురికివాడల్ని అధునాతన భవన సముదాయాలుగా మారుస్తున్న GHMC కృషికి అత్యున్నత గౌరవం లభించింది. గృహనిర్మాణ ప్రక్రియలో అవలంభించిన స్ఫూర్తిమంతమైన విధానాలకు గాను కేంద్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 19న GHMCకి ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్‌ అవార్డును ప్రకటించింది. జిల్లాకు బదులు ఓ స్థానిక సంస్థ ఎంపిక కావడం ఇదే ప్రథమం 
  • GHMC కమిషనర్‌ - బి.జనార్థన్‌రెడ్డి
  • GHMC మేయర్‌ - బొంతు రామ్మోహన్‌
GHMC-Greater Hyderabad Municipal Corporation

views: 909



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams