Current Affairs Telugu Daily

FICCI నేషనల్‌ ప్రెసిడెంట్‌గా పింకీరెడ్డి 
హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త పింకీరెడ్డి ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) మహిళా ఆర్గనైజేషన్‌(FLO)కు నేషనల్‌ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. పింకీరెడ్డితో పాటు FLO సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా హర్జిందర్‌ కౌర్‌ తల్వార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా జాహ్నవి ఎంపికయ్యారు.
  • పింకీరెడ్డి FLO హైదరాబాద్‌ చాప్టర్‌కు చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. పింకీరెడ్డి లోటస్‌ హౌజ్‌ ఫౌండర్‌ అండ్‌ ఎండీ.
FICCI- Federation of Indian Chambers of Commerce and industry

views: 952

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams