APERCకి సలహా సంఘం
ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(APERC)కు రాష్ట్ర ప్రభుత్వం సలహా సంఘాన్ని నియమించింది. ఈ కమిటీకి APERC చైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌నే ఎక్స్‌అఫీషియో చైర్మన్‌గా నియమించింది. ఆయనతో పాటు రాష్ట్ర వినియోగదారుల వ్యవహరాల విభాగం కార్యదర్శి కూడా ఎక్స్‌ఆఫిషియో మెంబర్‌గా కొనసాగుతారు. వీరితో పాటు వివిధ సంఘాలు, పరిశ్రమల నుంచి 21 మందిని మెంబర్లుగా నియమించారు.
APERC- Andhra Pradesh Electricity Regulatory Commission

views: 724

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams