Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో 3 నెలలకోసారి సీమంతం, అన్నప్రాసన 
3 నెలలకోసారి గ్రామాల్లోని గర్భిణులకు సీమంతం, పసి పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 19న ఉత్తర్వులు జారీ చేసింది. గర్భిణులు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంలో భాగంగా ప్రభుత్వం వీటిని రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులకు పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పళ్లను గ్రామపంచాయతీ ద్వారా అందించనున్నారు. 
views: 722

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams