Current Affairs Telugu Daily

కరువు మండలాల్లో ఉపాధి 150 రోజులు
ఆంధ్రప్రదేశ్‌లోని కరువు మండలాల్లో ఉపాధి హామీ పనిదినాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 జిల్లాల్లో 98 కరువు మండలాలను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఆ మండలాల్లో అదనంగా 50 పనిదినాలను కల్పిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి లేఖ రాశారు.
views: 861

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams