Current Affairs Telugu Daily

బార్బరా బుష్‌ మృతి 
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యు. బుష్‌(సీనియర్‌) భార్య బార్బరా బుష్‌(92) 2018 ఏప్రిల్‌ 18న మృతి చెందారు. ఆమె మరణించినపుడు కుమారుడు జార్జి.డబ్ల్యు.బుష్‌(మాజీ అధ్యక్షుడు) ఇతర కుటుంబసభ్యులంతా అక్కడే ఉన్నారు. 
views: 836



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams