Current Affairs Telugu Daily

డిండికి విద్యాసాగర్‌రావు పేరు పెడుతూ ఉత్తర్వులు
తెలంగాణ లోని నల్గొండ జిల్లాలో గల డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు దివంగత నీటిపారుదల సలహాదారు శ్రీ రామరాజు విద్యాసాగర్‌రావు పేరు పెడుతూ ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 18న ఉత్తర్వులు జారీ చేసింది.
  • ఇకపై దానిని శ్రీరామరాజు విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు అని పిలవాని ఆదేశించింది.

views: 834

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams