ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టుల ఆరోగ్య పథకం పొడిగింపు
వర్కింగ్‌ జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాని ఎన్టీఆర్‌ వైద్యసేవ, సమాచార, పౌరసంబంధాల శాఖను ఆదేశించింది.
views: 723

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams