Current Affairs Telugu Daily

పదాలు లెక్కించే పెన్ను కనిపెట్టిన కశ్మీరీ బాలుడు
ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్‌ లోయకు చెందిన ముజఫర్‌ అహ్మద్‌ ఖాన్‌ లెక్కించే పెన్ను కనిపెట్టాడు. రాయడం మొదలుపెట్టిన తర్వాత, పదాలను ఈ పెన్ను లెక్కపెడుతుంది. లెక్కపెట్టిన పదాలు పెన్నుకు అమర్చిన ఎల్‌సీడీ మానిటర్‌పై కనబడతాయని 3వ తరగతి చదువుతున్న ముజఫర్‌ తెలిపాడు.
  • జాతీయ ఆవిష్కరణ సంస్థ  ఇటీవల నిర్వహించిన ఇన్నొవేషన్‌, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ వేడుకల్లో ఈ కలాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ముజఫర్‌కు రివార్డు అందజేశారు.

views: 865

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams