Current Affairs Telugu Daily

హిందూపురం ఆస్పత్రికి స్వచ్ఛభారత్‌ కాయకల్ప అవార్డు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం ఏరియా ఆసుపత్రికి జాతీయ స్థాయి 2017-18 స్వచ్ఛభారత్‌ కాయకల్ప అవార్డు దక్కింది. ఆస్పత్రి నిర్వహణ, పనితీరు, సౌకర్యాలు.. వంటి ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు.
  • హిందూపురం ఆస్పత్రికి ఈ అవార్డు లభించడం ఇది రెండోసారి.

views: 832

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams