ప్రముఖ వైద్యుడు, 104, 108 అంబులెన్సు వాహనాల వ్యూహకర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ కార్యదర్శి డాక్టర్ అయితరాజు పాండురంగారావు(75) 2018 ఏప్రిల్ 15న హైదరాబాద్‌లో మృతి చెందారు. పాండురంగారావు స్వస్థలం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామం. డాక్టర్ ఏపీ రంగారావుకు భార్య కరుణ, కుమారుడు డాక్టర్ భరత్ ఉన్నారు.
views: 968