Current Affairs Telugu Daily

సిరియాపై అమెరికా వైమానిక దాడులు 
అంతర్యుద్ధంతో ఇప్పటికే అతలాకుతలమైన సిరియాపై అమెరికా వైమానిక దాడులకు దిగింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌ కూడా జతకట్టాయి. సిరియాలో ప్రభుత్వం రసాయన దాడులకు ప్పాడిరదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ చర్యకు ఆదేశించారు.
  • డౌమా పట్టణంలో కొద్దిరోజుల కిందట విషతుల్య వాయువుతో దాడి జరిగిందని, పదుల సంఖ్యలో ప్రజలు దుర్మరణం పాలైనట్లు వార్తలు వచ్చాయి. వీటిని సిరియా ప్రభుత్వం ఖండించింది.
  • రసాయన ఆయుధాల ఉత్పత్తి, వ్యాప్తి, వినియోగానికి దిగకుండా గట్టి హెచ్చరిక కోసం సైనికచర్య చేపట్టినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు.
  • వైమానిక దాడులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఖండించారు. 
  • సిరియా రాజధాని - డమాస్కస్‌ 
  • సిరియా అధ్యక్షుడు - బషర్‌ అల్‌ అసద్‌ 
  • సిరియా ప్రధాని - ఇమద్‌ ఖామిస్‌

views: 869

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams