Current Affairs Telugu Daily

డిండి ఎత్తిపోతలకి ‘ఆర్‌.విద్యాసాగర్‌రావు’ పేరు 
డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటిరంగ నిపుణుడు ఆర్‌.విద్యాసాగర్‌రావు పేరును పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారు. ఇకపై ‘ఆర్‌.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం’గా పరిగణించాలని నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని విద్యాసాగర్‌రావు ఎలుగెత్తి చాటి.. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని సీఎం కొనియాడారు. 
views: 965

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams