Current Affairs Telugu Daily

రెండు తలల శిశువు జననం 
మహారాష్ట్రలోని షోలాపూర్‌ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆస్పత్రిలో 2018 ఏప్రిల్‌ 12న ఓ మహిళ రెండు తలల శిశువుకు జన్మనిచ్చింది. మగ శిశువుకు రెండు తలలు, ఒకే శరీరం, 2 హృదయాలు, 2 శ్వాసకోశాలున్నాయని వైద్యులు వెల్లడించారు.
views: 927

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams