Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్  హబ్  ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్  హబ్  ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు?
తిరుపతి కి సమీపంలో వికృత మల గ్రామం లో   ఏర్పాటు చేయనున్నారు
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ కేంద్రాలను స్థాపించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ఏపీలోని చిత్తూరు జిల్లాలోనూ ఒక హబ్‌ను ఏర్పాటు చేయడానికి సమ్మతి తెలిపింది.

views: 1234



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams