Current Affairs Telugu Daily

హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఏపీ ఎమ్మెల్యేల పర్యటన
హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీని ఏపీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం 2018 ఏప్రిల్‌ 12న సందర్శించింది. ఐక్యరాజ్యసమితి యునిసెఫ్‌ ఆధ్వర్యంలో తల్లీబిడ్డల ఆరోగ్యం అనే అంశంపై ఈ బృందం హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తోంది. 
views: 849

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams