Current Affairs Telugu Daily

జర్నలిస్టు వరదరాజన్‌కు షోరెన్‌స్టెయిన్‌ అవార్డు
ప్రముఖ న్యూస్‌ వెబ్‌సైట్‌ ద వైర్‌ వ్యవస్థాపక ఎడిటర్‌ సిద్దార్థ్‌ వరదరాజన్‌కు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఇచ్చే ప్రతిష్టాత్మక షోరెన్‌స్టెయిన్‌ జర్నలిజం అవార్డు లభించింది. ఆసియా ప్రాంతంపై చేసిన రిపోర్టింగ్‌కు గాను 2017వ సంవత్సరానికి ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
  • డిల్లీకి చెందిన వరదరాజన్‌ గతంలో హిందూ, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తదితర జాతీయ పత్రికల్లో పనిచేశారు. 

views: 852

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams