Current Affairs Telugu Daily

తల్లి  బిడ్డలకు  సంబంధించి బసవతారకం కిట్  ఏ రాష్టం అందజేస్తుంది
తల్లి  బిడ్డలకు  సంబంధించి బసవతారకం కిట్  ఏ రాష్టం అందజేస్తుంది ?
ఆంధ్రప్రదేశ్
 ప్రభుత్వ ఆస్పత్రుల్లో   జన్మనిచ్చే తల్లులకు రూ.800 ల విలువైన బేబీ  కిట్ అందజేస్తున్నారు
మరియు  తల్లి బిడ్డలను ఇంటి వద్ద వదిలేందుకు  తల్లి బిడ్డ  ఎక్స్ ప్రెస్ పేరుతో ప్రభుత్వం  సేవలు అందిస్తుంది

views: 1248Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams