Current Affairs Telugu Daily

కాగజ్‌నగర్‌లో 131 జంటలకు సామూహిక వివాహాలు
తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో 2018 ఏప్రిల్‌ 11న సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిగాయి. ఈ సందర్భంగా కుమురం భీం, మంచిర్యాల జిల్లాలోని 131 జంటలు ఒక్కటయ్యాయి.

views: 839



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams