Current Affairs Telugu Daily

అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులపై సోషల్‌ మీడియాలో ప్రచారం
అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వాటి గురించి ప్రచారం చేయాలని తెలంగాణ అటవీశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా 2.48 నిమిషాల నిడివితో ఓ ప్రత్యేక వీడియోనూ రూపొందించింది. హైదరాబాద్‌ శివారుప్రాంతాలు, నగరం దగ్గరలో ఉన్న అటవీపార్కులు ఇందులో ఉన్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు టూరిజం వెబ్‌సైట్ల ద్వారా ఈ పార్కు గురించి ప్రచారం చేస్తారు.

views: 824



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams