Current Affairs Telugu Daily

21వ కామన్వెల్త్‌ క్రీడల్లో 7వ రోజు భారత్‌కు 3 పతకాలు
21వ కామన్వెల్త్‌ క్రీడల్లో 7వ రోజైన 2018 ఏప్రిల్‌ 11న భారత్‌ 3 పతకాలను సాధించింది.
  • షూటింగ్‌లో మహిళ డబుల్‌ ట్రాప్‌లో శ్రేయాసిసింగ్‌ స్వర్ణ పతకం సాధించింది.
  • పురుషుల డబుల్‌ ట్రాప్‌లో ఓంప్రకాశ్‌ మితర్వాల్‌, 50మీ పిస్టల్‌లో అంకుర్‌ మిట్టల్‌ కాంస్యాలు సాధించారు.
  • కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఇప్పటివరకు 12 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్య పతకాలు గెలిచింది.

views: 848

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams