Current Affairs Telugu Daily

కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో ఆంధ్రా జవాను మృతి
కశ్మీరులోని కుల్గాం జిల్లా ఖుద్వానీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ జవాను మృతి చెందగా, అనంతరం జరిగిన అల్లర్లలో నలుగురు పౌరులు  మృత్యువాత పడ్డారు. ఖుద్వానీలో లష్కరే తొయిబా ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జవాను సాద గుణకరరావు  స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ఏఎస్‌ కవిటి గ్రామం.

views: 847Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams