Current Affairs Telugu Daily

తెలంగాణలో ఈ-వాహన సంస్థలకు ప్రోత్సాహకాలు
రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ మోటారు వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఉత్పత్తి సంస్థలు, సేవా విభాగాలకు ప్రోత్సహకాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఇచ్చే వివిధ రకాల రాయితీలను ఎలక్ట్రిక్‌ వాహనాలకు వర్తింపజేయనున్నారు.

views: 781

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams