Current Affairs Telugu Daily

CISF డైరెక్టర్‌ జనరల్‌గా రాజేష్‌ రంజన్‌
సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(CISF) నూతన డైరెక్టర్‌ జనరల్‌గా 1994 బ్యాచ్‌ బీహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ రాజేష్‌ రంజన్‌ నియమితులయ్యారు. 2020 నవంబర్‌ 30 వరకు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. 2018 జనవరిలో ఒ.పి.సింగ్‌ సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ పదవి నుంచి వైదొలగి ఉత్తరప్రదేశ్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.
CISF-Central Industrial Security Force

views: 995

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams