Current Affairs Telugu Daily

ప్రపంచ హోమియోపతి దినోత్సవం 
ప్రపంచవ్యాప్తంగా 2018 ఏప్రిల్‌ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవం నిర్వహించారు. జర్మన్‌ ఫిజిషియన్‌ డా॥ క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌ జయంతిని ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా న్యూడిల్లీలో ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో 2 రోజుల సదస్సును నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన ఈ సదస్సు యొక్క థీమ్‌ - Innovate: Evolve, Progress: Exploring Science since 40 years
views: 933

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams