Current Affairs Telugu Daily

ఇటీవల ఏ  బ్యాంకు 100 గ్రామాలను డిజిటలీకరణ చేసింది
ఇటీవల ఏ  బ్యాంకు 100 గ్రామాలను డిజిటలీకరణ చేసింది?
ఐసీఐసీఐ బ్యాంకు
2015లో గుజరాత్‌లోని అకోదర గ్రామంలో
డిజిటల్ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టిన ఐసీఐసీఐ అది
విజయవంతం కావడంతో 100 గ్రామాలను ఇదే విధంగా తీర్చిదిద్దాలని
నిర్ణయించింది.

views: 952

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams