Current Affairs Telugu Daily

నేపాల్‌లో 2018 అంతర్జాతీయ మానవ హక్కుల సమావేశం 
దక్షిణాసియాలో 2018 అంతర్జాతీయ మానవ హక్కుల సమావేశం 2018 ఏప్రిల్‌ 9 నుంచి 11 వరకు నేపాల్‌లోని ఖాట్మండ్‌లో నిర్వహించారు. నేపాల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ నిర్వహించిన ఈ సమావేశంలో భారత్‌ సహా 20 దేశాలకు చెందిన మానవ హక్కుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క థీమ్‌ - Identifying Challenges, Assessing Progress, Moving Forward: Addressing Impunity and Realizing Human Rights in South Asia
views: 1016

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams