Current Affairs Telugu Daily

చెరువుల్లో చేరే వ్యర్థాలపై అధ్యయనానికి కమిటీ
చెరువుల్లో చేరే పారిశ్రామిక వ్యర్థాలు, గృహ వినియోగ వ్యర్థాలపై అధ్యయనం చేయడంతో పాటు దానిని సవరించేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించే నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం కమిటీని నియమించింది. చెరువుల్లో చేరే వ్యర్థాలు, ఎదురయ్యే సమస్యలను నివారించే విషయమై ప్రభుత్వానికి ఈ కమిటీ ప్రతి 15రోజులకు ఒకసారి నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు మునిసిపల్‌ శాఖ 2018 ఏప్రిల్‌ 10న ఉత్తర్వులు జారీ చేసింది.
views: 937

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams