Current Affairs Telugu Daily

అవయవదానంలో  ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతం గిన్నిస్ రికార్డు సాధించింది
అవయవదానంలో  ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతం గిన్నిస్ రికార్డు సాధించింది ?
నరసరావుపేట 
స్థానికంగా నిర్వహించినకార్యక్రమంలో ఒక గంటలోనే 11,987 మంది అవయవాలు దానం చేస్తామంటు అంగీకార పత్రాలు అందజేశారు. దీంతో గతంలో తమిళనాడు రాష్ట్రంలోని
కోయంబత్తూరులో 6,697 మందితో సాధించిన రికార్డును నరసరావుపేట అధిగమించింది.

views: 1304

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams