Current Affairs Telugu Daily

21వ కామన్వెల్త్‌ క్రీడల్లో 6వ రోజు భారత్‌కు 2 పతకాలు
21వ కామన్వెల్త్‌ క్రీడల్లో 6వ రోజైన 2018 ఏప్రిల్‌ 10న భారత్‌ 2 పతకాలను సాధించింది. షూటర్‌ హీనా సిద్దు స్వర్ణ పతకం చేజిక్కించుకుంది. 25మీ పిస్టల్‌ ఈవెంట్లో ఆమె 38 స్కోరుతో విజేతగా నిలిచింది. పారా పవర్‌లిఫ్టర్‌ సచిన్‌ చౌదరి కాంస్యం గెలుచుకున్నాడు. భారత్‌ 11 స్వర్ణాలు సహా 21 పతకాలతో పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది.
views: 840

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams