Current Affairs Telugu Daily

దేశంలోనే అతి పిన్న వయస్సు ముఖ్యమంత్రి
అరుణాచల్ ముఖ్యమంత్రి పేమాఖండ్(37 సం.). ఇతను ఆదివారం 17/07/2016 నాడు CMగా ప్రమాణస్వీకారం చేశారు. 37 సం.ల పేమాఖండ్ దేశంలోనే అతి చిన్న వయస్సు ఉన్న ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు.
views: 1130



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams