Current Affairs Telugu Daily

ఏపీలో ఉపాధి హామీకి రూ.3 వేల కోట్లు మంజూరు 
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2018-19వ ఆర్థిక సంవత్సరంలో తొలివాయిదా కింద రూ.3 వే కోట్లను ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వు జారీచేసింది. ఇందులో మెటీరియల్‌ విభాగం కింద రూ.1,401.10 కోట్లు, వేతనాల చెల్లింపుల కోసం రూ.1,602.27 కోట్లను మంజూరుచేసింది. 
views: 883

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams