Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మంజునాథ రాజీనామా ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ చేసిన రాజీనామాను ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 9న ఆమోదించింది.  2019 జనవరి వరకూ కాలపరిమితి ఉన్నప్పటికీ మంజునాథ తన పదవికి రాజీనామా చేస్తూ మెయిల్‌ ద్వారా లేఖ పంపారు.
views: 836

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams