Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో 61 రోజుల పాటు చేపల వేట నిషేధం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మోటార్‌ బోట్ల ద్వారా పట్టే చేపలు, రొయ్యల వేటను మత్స్యశాఖ 61 రోజుల పాటు నిషేధించింది. ఈ నిషేధం 2018 ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకూ అమల్లో ఉంటుంది. ఇది చేపలు గుడ్లుపెట్టే కాలం కాబట్టి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాంప్రదాయ బోట్లకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. 
views: 982

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams