Current Affairs Telugu Daily

కేన్సర్‌ చికిత్సకు బెర్రీల్లోని రంగు
స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ, బిల్‌బెర్రీ వంటి పండ్లలో ఉండే సహజసిద్ధమైన రంగు(ఆంథోసియానిన్స్‌) కేన్సర్‌ వ్యాధికి చికిత్స అందించడంలో ఉపయోగపడుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్టర్న్‌ ఫిన్లాండ్‌ పరిశోధకులు వెల్లడించారు. కేన్సర్‌ కణాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించే సిర్టుయిన్స్‌ 6 ఎంజైమ్‌ పనితీరును మెరుగుపరచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని పరిశోధకులు తెలిపారు.
views: 925



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams