Current Affairs Telugu Daily

కీమోథెరపీని మెరుగుపరిచే బయోమార్కర్‌
కేన్సర్‌ నివారణకు ఉపయోగించే థెరపీను మెరుగుపరిచే కొత్త బయోమార్కర్‌ను జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్‌ నివారణ థెరపీ చేస్తున్న సమయంలో రక్తనాళాల పనితీరు ఏవిధంగా పనిచేస్తున్నాయో ఈ రక్తనాళాల స్థిరీకరణ మార్కర్‌ సహాయంతో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో కీమోథెరపీలో సరికొత్త పద్ధతులను అందుబాటులోకి తీసుకురావచ్చని చెబుతున్నారు.
views: 898

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams