Current Affairs Telugu Daily

తెలంగాణ సంస్కృతిపై మహిళల 17 వేల  కి.మీ.ల  సాహస యాత్ర
తెలంగాణ రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, సంప్రదాయాలను పలు దేశాల్లో ప్రచారం చేసేందుకు ద్విచక్ర వాహనాలపై వెళ్లిన నలుగురు సాహస మహిళలు 2018 ఏప్రిల్‌ 8న హైదరాబాద్‌కు చేరుకున్నారు.
  • 2018 ఫిబ్రవరి 11న బేగంపేటలోని పర్యాటక భవన్‌లో బయల్దేరిన వీరు 6 దేశాల్లో 17,000 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాహసయాత్ర జరిగింది.
  • యాత్ర పూర్తిచేసుకున్న జై భారతి, ఏఎస్‌డీ శాంతి, పియా బహద్దూర్‌, శిల్పా బాలక్రిష్ణన్‌కు పర్యాటక భవన్‌ వద్ద అధికారులు స్వాగతం పలికారు.
  • భారత్‌లో 8500 కిలోమీటర్లు, మయన్మార్‌, థాయిలాండ్‌, లావోస్‌, వియత్నాం, కాంబోడియా దేశాల్లో 8500 కిలోమీటర్లు పర్యటించారు.

views: 1068

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams