Current Affairs Telugu Daily

బ్రెయిన్‌డెత్‌ కేసుల నిర్ధారణకు కేరళలో మార్గదర్శకాలు
బ్రెయిన్‌డెత్‌ కేసులను నిర్ధారించడానికి అనుసరించాల్సిన ప్రామాణిక మార్గదర్శకాలను కేరళ ప్రభుత్వం జారీ చేసింది. అవయవదానాన్ని మరింత పారదర్శకంగా చేయడానికి ఈ చర్యలు తీసుకుంది. జీవన్మృతుల కేసుల్లో ఇలా ప్రామాణిక నిర్వహణ ప్రక్రియను తీసుకురావడం ఇదే ప్రథమం.
  • కేరళ ముఖ్యమంత్రి - పినరయి విజయన్‌
  • కేరళ గవర్నర్‌ - పి.సదాశివం
  • కేరళ రాజధాని - తిరువనంతపురం

views: 985

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams